స్మార్ట్ సిటీ పనులను సమీక్షించిన కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులపై స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ సమీక్షించారు. ఐట్రిపుల్…

ప్రజా సమస్యల పరిస్కారానికే ప్రాధాన్యత : మేయర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:ప్రజల నుండి వచ్చే సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులనుద్దేశించి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్…

ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికల నిర్వహణ : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

సాక్షిత తిరుపతి నగరం:రానున్న సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న చర్యలపై తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి రానున్న…

తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ

హైదరాబాద్‌: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్నిషా, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను…

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…

ఏపీలో మరో కొత్త పార్టీ.. సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా!

ఏపీలో మరో కొత్త పార్టీ.. సీఎం జగన్‌ మెచ్చిన ఐఏఎస్ అధికారి, ఇప్పుడేమో రాజకీయ ప్రత్యర్థిగా! ఏపీలో మరో నూతన రాజకీయ పార్టీ అవతరించింది. మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ రూపుదాల్చింది. గుంటూరు జిల్లా నాగార్జున…

వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..!

వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్‌ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే.. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించకపోతే తగిన చర్యలు : కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఐదు గంటల నుండి…

కులగణన నిలిపేయాలని ఈసీకి మాజీ ఐఏఎస్ లేఖ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న కులగణన ద్వారా అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని మాజీ ఐఏఎస్ EAS శర్మ ఆరోపించారు. కులగణనను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు ఈ సర్వే చేపట్టడం…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలోని సమస్యలపై వచ్చేవారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE