యర్రగొండపాలెంలో గిరిజన నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగంలో ఉందని ఐటీడీఏ పిఓ చెప్పడం హాస్యాస్పదం..

2 సంవత్సరాలనుండి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని తీసివేయడం వాస్తవం కాదా… సిబ్బంది లేకుండా శిక్షణ కేంద్రం నడపగలరా… శిక్షణ కేంద్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మార్పులు జరగలేదా… గత 2 సంవత్సరాల కాలం నుండి ఎంతమంది శిక్షణ పొందారో…

మార్కాపురం నియోజకవర్గం దివ్యాంగులకు ముఖ్య గమనిక

బేటరీ ట్రై సైకిల్స్ మరియు బేటరీ వీల్ ఛైర్స్ కావలసిన వారికి ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం మంగళపాలెం లో జరిగే క్యాంపుకు హాజరైతే అర్హత ఉన్న వారికి ఉచితంగా ఇవ్వబడును. ఆసక్తి ఉన్న వారు 25వ తేదీ సాయంత్రం…

ప్రపంచ మలేరియా దినోత్సవం

ప్రకాశం జిల్లాఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని…

కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు

ఎర్రగొండపాలెం లోని పెద్దమ్మ మసీద్ వెనకాల కాలనీలో 50 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు..ఐదు రోజులకు ఒక్కసారి వదిలే నీళ్లు కనీస అవసరాలకు సరిపడే విధంగా అందించకపోవడంతో… అసహనం చెంది కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ..…

విశ్వ జనని విద్యారత్న అవార్డు అందుకున్న విద్యావేత్త గొట్టిముక్కుల నాసరయ్య

విశ్వ జనని విద్యారత్న అవార్డు అందుకున్న విద్యావేత్త గొట్టిముక్కుల నాసరయ్య ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్ హల్ లో విశ్వ జనని పౌండేషన్…

పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్

పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్( సొసైటీ బ్యాం క్)నూతన చైర్ పర్సన్ గాఅలవాల గాలిరెడ్డి డైరెక్టర్లుగాకొర్లకుంట జానకి రఘు. సంపతి వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ఉడుముల శ్రీనివాస రెడ్డి…

మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ

మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు విముక్త చిరుతల కక్షి ,వి సీ కే పార్టీ జిల్లా అధ్యక్షులు పత్రిక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీలో నూతన సభ్యులను నియమించి కమిటీలో కి సాదరంగా ఆహ్వానించారు నియామక పత్రాలు…

త్రిపురాంతకేశ్వర ఆలయం ధ్వజస్తంభం నేలకు ఒరిగినది

ప్రకాశం జిల్లాయర్రగొండపాలెం నియోజకవర్గం త్రిపురాంతకం త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలోనిన్న రాత్రి కురిసిన గాలి వానాలకు త్రిపురాంతకేశ్వర ఆలయం ధ్వజస్తంభం నేలకు ఒరిగినది ఈరోజు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు పరిశీలించినారు ఈ కార్యక్రమంలో…

3 కేసులు నమోదు డిఎస్పీ ఎమ్.కిషార్ కుమార్

3 కేసులు నమోదు డిఎస్పీ ఎమ్.కిషార్ కుమార్మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా జరిగిన పరిమాణాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల వాటిపై 3 కేసులు నమోదు చేసినట్లు మార్కాపురం డిఎస్పీ కిషోర్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కేసు…

అర్హుల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు

ప్రకాశం జిల్లా అర్హుల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు– 96వరోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు-ఎమ్మెల్యే అన్నాకు హరతులతో స్వాగతం పలికిన ప్రజలు-మండుటెండనూ సైతం లెక్కచేయకుండా ఆరుపదుల వయస్సులోనూ ప్రతి గడప లోని సమస్యలు…

26+ డిగ్రీల వద్ద AC ఉంచండి మరియు ఒకటి లేదా రెండు నంబర్‌ పై ఫ్యాన్ ఉంచండి.

EB నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపిన చాలా ఉపయోగకరమైన సమాచారం:AC యొక్క సరైన ఉపయోగంఎండాకాలం ప్రారంభమైనందున మరియు మేము ఎయిర్ కండీషనర్లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తాము, సరైన పద్ధతిని అనుసరించండి. చాలా మందికి 20-22 డిగ్రీల వద్ద ఏసీలు నడపడం అలవాటు…

యర్రగొండపాలెం పట్టణంలోని ఈద్గానందు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

ఈద్-ఉల్-ఫిత్ర్ (రంజాన్) పండుగ సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఈద్గానందు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు

ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు యర్రగొండపాలెం పర్యటనను అడ్డుకోవాలని అధికార పార్టీ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా, మేమంతా చంద్రన్న వైపే ఉంటాం అంటూ అంత పెద్ద గాలివానను తట్టుకొని మన నాయకుడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ…

నారా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పై పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్,మరియు వైసిపి నాయకులు చేసిన దాడులు

ఎర్రగొండపాలెం నియోజకవర్గం పర్యటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్,మరియు వైసిపి నాయకులు చేసిన దాడులను ఖండిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు…

సార్ దయచేసి కూలిన చెట్టు ను తొలగించండి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సార్ దయచేసి కూలిన చెట్టు ను తొలగించండి ..నిన్న రాత్రి వీచిన.గాలి వర్షం లో యర్రగొండపాలెం to పుల్లల చెరువు మార్గము లో y పాలెం అతి.సమీపంలో .ప్రకృతి విపత్తులో భారీ వృక్షం విరిగి తారు రో…

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గావద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు

రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గావద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి ఆదిమూలపు సురేష్ ..! _సాక్షిత : పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా యర్రగొండపాలెం లోని ముస్లిం సోదరుల ఈద్గావద్ద పవిత్ర రంజాన్ నమాజ్ అనంతరం ముస్లిం మైనారిటీ…

చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం

మార్కాపురం పట్టణం. చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనను మునుపెన్నడూ లేని విధంగా దిగ్విజయం చేసిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు – మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి * మార్కాపురం మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి జవహర్ నగర్ లోని స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.…

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు

మార్కాపురంకు మెడికల్ కాలేజీ ఒక వరం… పనులు ఎలాజరుగుతున్నాయో ఒకసారి వెళ్లి పరిశీలించుకోండి: ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్బంగా…

గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం..

ప్రకాశం జిల్లా గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం…..? సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న పంతగాని శ్రీనివాసులు ఆధార్ అప్డేట్స్ చేసి ప్రజల వద్ద నుండి అక్రమంగా వంద నుండి…

మార్కాపురం….
నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

ప్రకాశం జిల్లామార్కాపురం….నేను నా తమ్ముడు భూ కబ్జాలకు పాల్పడలేదు – చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి – నా తమ్ముడు తప్పు చేసినట్టు నిరూపిస్తే జైలుకు పంపేందుకు సిద్ధం : మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి నా తమ్ముడు కృష్ణమోహన్ రెడ్డి…

ముత్యాల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి

ఏపీ డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ వలి మరియు మండల ఉపాధ్యక్షుడు మేకల వెంకటేశ్వర్లు యాదవ్ గంజివారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి మండల…

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచ్ సత్తిరెడ్డి.

మండలంలో ని చాపలమడు గు గ్రామంలో సర్పంచ్ తమ్మినేని.సత్యనారాయణరెడ్డి చలివేంద్రం ను ప్రారంభించారు.ఎండాకాలం ప్రయాణీకులు,ప్రజలు దాహంతీర్చుకొనేందుకు,ఎండా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు సర్పంచ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు లింగం.రవికుమార్,సచివాలయ సిబ్బంది,గ్రామస్థులు పాల్గొన్నారు.

వైసీపీని ఆశీర్వదించాలని కోరిన ఎమ్మెల్యే అన్నా

రాజకీయాలకు అతీతంగా జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు– 95వ రోజు కొమరోలులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నా రాంబాబు-భారీ గజమాలతో స్వాగతించిన వైసీపీ నాయకులు, అభిమానులు-ప్రజలను మభ్యపెడుతూ అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబును నమ్మొద్దు-వైసీపీ పాలనలో ప్రతి…

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి …

సూర్య శ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణి ….ఒంగోలు. 20-4-23 సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు షేక్ సర్దార్ భాష. షహనాజ్ దంపతులఆధ్వర్యంలో ఒంగోలు కర్నూల్ రోడ్డులోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో పేద ముస్లింలకు ప్రవాస…

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?… దళితులు ఏమి…

విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన కోట గడ్డ సచివాలయం వార్డ్ మహిళా పోలీసు G. మౌనిక, గిద్దలూరు పీఎస్

సాక్షిత : క్షేత్ర స్థాయిలో పోలీసు శాఖ ప్రతినిధులుగా మహిళా పోలీసుల సేవలు అభినందనీయం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్, ఐ.పి.ఎస్.,జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మార్చి నెలల్లో వార్డ్ మహిళా పోలీసుల G. మౌనిక విధి నిర్వహణలో…

ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య..ఎంఇఓ

యర్రగొండపాలెం :విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించినట్లు విద్యా శాఖ అధికారి వెల్లడి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం12(1సి) ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి వై పాలెం లోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో…

గాంధీనగర్ చెంచు గూడెం లో స్పోర్ట్స్ కిట్స్ మరియు లెర్నింగ్ మెటీరియల్స్ పంపిణీ

యర్రగొండపాలెం ప్రతినిధి : యర్రగొండపాలెం మండలంలోని గురువారం నాడుగాంధీనగర్ చెంచు గూడెం లో స్పోర్ట్స్ కిట్స్ మరియు లెర్నింగ్ మెటీరియల్స్ పంపిణీకార్యక్రమం జరిగింది. చిల్డ్రన్స్ బిలీవ్సహాయ సహకారాలతో సర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలలో దాదాపుగా 40సెంటర్స్ లో ఈ…

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా?. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?… దళితులు ఏమి పీకలేరు. అని మీరు అనలేదా? యర్రగొండపాలెం లో మీ పార్టీ ఇంచార్జి ఏరిక్షన్ బాబును కూడా నెల్లూరు మీటింగ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE