పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్

Spread the love

పుల్లలచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘము లిమిటెడ్( సొసైటీ బ్యాం క్)
నూతన చైర్ పర్సన్ గా
అలవాల గాలిరెడ్డి
డైరెక్టర్లుగా
కొర్లకుంట జానకి రఘు.
సంపతి వెంకట్రావు
ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో భాగంగా

మార్కెట్ యార్డ్ చైర్మన్
ఉడుముల శ్రీనివాస రెడ్డి
మండల కన్వీనర్
బోగోలు వెంకటసుబ్బారెడ్డి
ఎంపీపీ మందా లాజర్
రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి
లింగంగుంట్ల రాములు
వైస్ ఎంపీపీ కందుల వెంకటయ్య
నాయుడుపాలెం సర్పంచ్ కోటి రెడ్డి
చాపలమడుగు సర్పంచ్
సత్యనారాయణ రెడ్డి
మానేపల్లి సర్పంచ్ రమణారెడ్డి
ప్రకాశం జిల్లా జేఏసీ ప్రెసిడెంట్
గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి
మండల సచివాలయ కన్వీనర్ అధ్యక్షులు
దామకాళ్ళ వెంకటేశ్వర్లు
టౌన్ అధ్యక్షులు గొడుగు అంజి
ఆళ్ళ శ్రీకాంత్ రెడ్డి ,లింగం రవి , చరణ్ రెడ్డి ,కర్ణ శివ , వాసు , సుందర్ రావు , మాలిక్ , కాశయ్య , దానియేలు , హనుమంతరావు , ప్రసాద్ , తదితరులు
మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page