దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలి -జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

ఉమ్మడి సాక్షిత:మార్చి,01 నుండి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో దరణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ ఖమ్మం రూరల్‌ మండల తహశీల్దారు కార్యాలయంలో దరణి పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు,…

ఈనెల 29వ తేదీన ముఖ్యమంత్రి పామర్రు పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

–జిల్లా కలెక్టర్పి. రాజాబాబు పామర్రు ఈ నెల 29 వ తేదీన కృష్ణాజిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు వివిధ శాఖల అధికారులకు ఆదేశించారు. ఆదివారం…

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…

గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల క్షేత్ర తనిఖీలు త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ పథకానికి లబ్ధిదారుల క్షేత్ర తనిఖీలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్…

జాఫర్ బావి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ స్థానిక జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుండి కల్పన నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను…

దమ్ముంటే నాపై పోటీ చేయాలి: MLA ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుండి పోటీ చేయాలని, జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి…

మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం 10 వ మహాసభను విజయవంతం చేయాలి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 5వ తేదీ సోమవారం రోజున తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం పదో మహాసభ ఖమ్మం లోని వైరా రోడ్ నందు గల ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు ఉదయం 10 నుండి…

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి…

మంజూరైన ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

జిల్లాలో మంజూరు అయినా ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్.అండ్.బి, పంచాయతీరాజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ.ఈ, డీఈ లతో, టీఎస్ఎంఐడీసీ అధికారులతో…

BRS పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీ “రంజిత్ రెడ్డి” గెలుపుకు కృషి చేయాలి.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని గట్టెపల్లి మరియు రుద్రారం గ్రామాల్లో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాలేజీ, ఆసుపత్రి భవనాల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి : ఎం ఎల్ ఏ పద్మరావు గౌడ్

సీతాఫలమండీ లో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజి భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.…

మున్సిపల్ కార్పోరేషన్ అప్కాస్ కార్మికులను వెంటనే పరిమినెంట్ చేయాలి….!!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమేండ్ కార్మికులకు కనీస నెలవేతనం 26,000 వేలు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో పీసీసీ అధ్యక్షుడు గిడుగురుద్రరాజు ఆదేశాలతో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపల్ కార్మికుల డిమేండ్లను…

కార్తీకపౌర్ణమి కాంతులు ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలి: మున్సిపల్ చైర్మన్

కార్తీకపౌర్ణమి కాంతులు ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలి: మున్సిపల్ చైర్మన్ శంకర్‌పల్లి: నవంబర్ 27: (సాక్షిత న్యూస్): కార్తీక పౌర్ణమి కాంతులు ప్రతి ఒక్కరి కష్టాలను దూరం చేయాలని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు.…

బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

వికారాబాద్ జిల్లా: బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి , వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు బాల్యవివాహాలు నిర్మూలించి…

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు..

రోడ్డు మరమ్మతులు వెంటనే చేయండి మహాప్రభు అని కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేను వేడుకుంటున్న రైతులు. రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలి అని రోడ్డుపై ధర్నా నిర్వహించిన రైతులు.. గట్టు మండలం మిట్టదొడ్డి స్టేజి సమీపంలో గత మూడు నెలలుగా కంకర వేసి…

మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలి

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొమధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు…

కామ్రేడ్ కొండా చరణ్ ను వెంటనే విడుదల చేయాలి…. సి పి ఐ యంఎల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసి పి ఐ యంఎల్ ప్రజాపంథా భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా పని చేస్తున్న కామ్రేడ్ కొండా చరణ్ ను చర్ల పోలీసులు ఉపా, రాజద్రోహo చట్టాలను మోపి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ ,…

బారి వర్షాలలో మునిపోతున్న కాలనీలను అభివృధి చేయాలి – ఎమ్మేల్యే కృష్ణారావు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఫతే నగర్ , అల్లాపూర్ డివిజన్ లలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్,జోనల్ కమిషనర్ మమత.. బారి వర్షాలలో మునిపోతున్న కాలనీలను అభివృధి చేయాలి – ఎమ్మేల్యే కృష్ణారావు నాల…

అంగన్వాడి టీచర్స్ పర్మినెంట్ చేయాలి

వికారాబాద్ జిల్లా అంగన్వాడి టీ చర్ల కు సచ్చినంక బొంద కూలి వద్దంటున్న అంగన్వాడి టీచర్స్ పర్మినెంట్ చేయాలి బ్రతికుండగా

ఇంటి నెంబర్లను, అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలి

ప్రచురణర్థం, ప్రెస్ క్లబ్, కరీంనగర్తేదీ: 12-09-2023. ఖాళీ జాగాలకు ఇంటి నెంబర్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వబడును. బండారి శేఖర్ జిల్లాప్రధాన కార్యదర్శి మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ (వల్లంపాడు )లో ఎలాంటి ఇంటి నిర్మాణాలు లేకున్నా ఖాళీగా ఉన్న జాగాకుకరీంనగర్ మున్సిపల్…

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,*

సమన్వయంతో పని చేయాలి: సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్.,* *-గణేశ్ వేడుకలపై ఇంటర్ డిపార్ట్ మెంటల్ సమన్వయ సమావేశం* *-ఇన్సిడెంట్ ఫ్రీగా, ఘనంగా వేడుకలు జరుపుకోవాలి – సీపీ* రానున్న గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్…

చట్టసభలలో బీసీలకు మండల కమిషన్ నివేదిక ప్రకారం 52 శాతం ప్రాతినిధ్యం అమలు చేయాలి ,-హిందూ బీసీ మహాసభ

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని…

సెకండ్ ANM ల అందరినీ భేషరతుగా రెగ్యులర్ చేయాలి

ANM ల నిరువదిక సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క సెకండ్ ఏఎన్ఎంల, అసోసియేషన్, ఏఐటియుసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగముగా, 8వ రోజు, ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ సెంటర్లో,…

KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి

KCR బహిరంగ సభను విజయవంతం చేయాలి హుజుర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం,నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు& మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చల్ల శ్రీలత రెడ్డి సూచన మేరకు పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు ఆధ్వర్యంలో నేరేడుచర్ల పట్టణ…

మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి మద్దతుగా కాంగ్రెస్ ప్లోరులీడర్

వికారాబాద్ మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులను.పర్మనెంట్ చేయాలి మద్దతుగా కాంగ్రెస్ ప్లోరులీడర్. పట్టణ అధ్యక్షులు అర్ధ సుధాకర్ రెడ్డి

విలువలతో కూడిన విద్యను అందించి, విజ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

విలువలతో కూడిన విద్యను అందించి, విజ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ జిల్లా, BRస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వికారాబాద్ మండల ఉపాధ్యాయులకు…

చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలి – పొన్నం ప్రభాకర్

చేనేత పై జీఎస్టీ రద్దు చేయాలి – పొన్నం ప్రభాకర్ చేనేత అభివృద్ధికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి సాక్షిత : చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కరీంనగర్…

పరిపాలన చేతకాని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.

సాక్షిత : హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్తున్న కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాలనీలు,రోడ్ల పరిస్థితిని చూసి సమాధానం చెప్పాలని టి‌పి‌సి‌సి రాష్ట్ర ఉపాధ్యక్షులు,మాజీ ఎంపీ,మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ డా.మల్లు రవి డిమాండ్ చేశారు.* *టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE