జాఫర్ బావి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి

Spread the love

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

స్థానిక జాఫర్ బావి పునరుద్ధరణ, సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ నుండి కల్పన నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసి బావి పునరుద్ధరణ పనుల పురోగతి గురించి, ఇంకనూ చేపట్టాల్సిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, డిఇ నవ్యజ్యోతి, ఆర్కిటెక్చర్లు వాత్సల్య, ప్రజ్వల్, స్పాన్సర్లు రాజశ్రీ, గీత తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page