చట్టసభలలో బీసీలకు మండల కమిషన్ నివేదిక ప్రకారం 52 శాతం ప్రాతినిధ్యం అమలు చేయాలి ,-హిందూ బీసీ మహాసభ

Spread the love

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీ పిజెఆర్ ఫంక్షన్ హాల్ నందు హిందూ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం రాజ్యాధికారం వైపు లక్ష్యంగా బీసీలంతా ఐక్యంగా ఉండి బీసీలకే ఓటు వేసి బీసీల రాజ్యాధికారం తెచ్చుకునే దిశలో ప్రయాణించాలని మరియు విపి సింగ్ బీసీల అభ్యున్నతి కోసం ఎంతో తోడ్పడ్డారని ప్రసంగించారు

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముటా గోపాల్ మరియు శేర్లింగంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి జేపీటీ జైపాల్ జాతీయ బిసి హిందూ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర జాతీయ హిందూ బీసీ మహాసభ కార్యదర్శి పర్వత సతీష్ కుమార్ లింగాల శోభ గౌడ్ భక్తుల రామ్ నర్సయ్య పంతుల మల్లయ్య ఆది సంజీవ చింతల వెంకటస్వామి తిరుపతయ్య ఆంజనేయులు భూషణం జగదిరిగుట్ట నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బిక్షపతి పంతుల గణేష్ సుంకరి వెంకటేష్ పిల్లి శ్రీనివాస్ వాసం జితేందర్ ప్రభాకర్ తోట పంతుల ఉమా కార్యవర్గ సభ్యులు సాయికిరణ్ పటేల్ కొమ్మినేని ప్రవీణ్ కుమార్ పర్వత నిరంజన్ రావు లక్కాకుల భరత్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page