విలువలతో కూడిన విద్యను అందించి, విజ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

విలువలతో కూడిన విద్యను అందించి, విజ్ఞానవంతమైన సమాజాన్ని తయారు చేయాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, BRస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వికారాబాద్ మండల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న FLN శిక్షణా తరగతులను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page