ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులు ఎదగాలి

Spread the love

Students should grow up in a healthy environment

ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులు ఎదగాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బంట్వారం మండలం కేంద్రంలోని KGBV పాఠశాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్బంగా విద్యార్థులకు మాత్రలు వేశారు.

అనంతరం హాస్టల్ లోని వంట గదిని సందర్శించి, విద్యార్థులకు పెడుతున్న భోజనం, మెను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page