విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించాలి

Spread the love

Students should be given quality education with values

విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత (ZPHS) పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు.

▪️ విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులను మరియు అధికారులను ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page