సారంగాపూర్ మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత సారగమ్మ, బంగారు పోచమ్మ,

Spread the love

సారంగాపూర్ మండల కేంద్రంలో శ్రీ మహాలక్ష్మి సమేత సారగమ్మ, బంగారు పోచమ్మ, ముత్యాల పోచమ్మ , ప్రాణ ప్రతిష్ట,పూర్ణాహుతి యాగం, కుంబాభిషేకం పూజా కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సురేందర్,ఏలూరి గంగారెడ్డి, కాలగిరి గంగారెడ్డి,మోహన్ రెడ్డి,రాజేశం,భక్తులు,
తదితరులు పాల్గొన్నారు.

▪️సారంగాపూర్ మండల పోతారం గ్రామంలో అయిలవెని మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ .
మాజీ సర్పంచ్ ఢిల్లీ రామారావు,మాజీ ఎంపీటీసీ నారపాక సాయిలు,గుర్రం స్వామి,బైరి అంజి, కిరణ్,
ఆలయ చైర్మన్ బాపు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page