హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ

Spread the love

Sri Ayyappa Swamy Maha Padi Puja held at Janapriya Apartments in Hafizpet Division

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ లో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు మరియు భక్తులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ..

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తెరాస నాయకులు నాయుడు, సుధాకర్, శ్రీధర్ , నరేందర్ బల్లా తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page