ఉస్మానియా యూనివర్సిటీ పొలిసు విభాగం నూతన ఏ సీ పీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్. సైదయ్య

Spread the love

సాక్షిత : ఉస్మానియా యూనివర్సిటీ పొలిసు విభాగం నూతన ఏ సీ పీ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్. సైదయ్య డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తమ వంతు సహకరిస్తామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు

Related Posts

You cannot copy content of this page