వరి పంట కొత్త ప్రయోగం
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
రోజున శాఖపురం గ్రామంలో బోడకుంట అశోక్ వ్యవసాయ క్షేత్రంలో వరి పంట కోత ప్రయోగం చేపట్టడం జరిగింది .
5X5m (పొడవు x వెడల్పు) వరి పొలములో 13.540 kgs దిగుబడి రావడం జరిగింది(సన్నపు రకాలు ). పంట కోత ప్రయోగాల ద్వారా ఆ గ్రామం లో పంట దిగుబడి సుమారుగా అంచనా వేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యసాయాధికారి సాయి కిరణ్ ,ఇన్చార్జి AEO లావణ్య ,NSO సూపర్వైజర్
శంకరాచారి, రైతులు పాల్గొన్నారు.
వరి పంట కొత్త ప్రయోగం
Related Posts
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసన
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసన శంకర్పల్లి : :వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై ఇటీవల జరిగిన దాడి, అప్రజాస్వామ్య చర్యగా భావించి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన కార్యక్రమం…
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ
SAKSHITHA NEWS కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ జైలు నుండి అఫిడవిట్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీసులు నా పేరుతొ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు కేటీఆర్ గురించి కానీ కేసు…