SAKSHITHA NEWS

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన చిలకలపూడి పాపారావు

అవనిగడ్డ :ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కోడూరు మండలం, పిట్టల్లంక గ్రామస్తుడు నడకుదిటి రాజేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ & డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు. చైర్మన్ తో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ్, జనసేన పార్టీ కోడూరు మండల అధ్యక్షులు మర్రే గంగయ్య, అండ్రాజు శ్రీనివాసరావు, చిలకలపూడి నారాయణరావు, అంకాని మహేంద్ర, బొప్పన పృథ్వి తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app