SAKSHITHA NEWS

ఇన్ డికార్స్ ఇంటీరియర్ స్టోర్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ …

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి 20 వ డివిజన్ కేశవరెడ్డి స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్ డికార్స్ ఇంటీరియర్ స్టోర్ ను కేపీ వివేకానంద ముఖ్య అతిధులుగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, మాజీ కార్పొరేటర్లు కాసాని సుధాకర్ ముదిరాజ్, ఆగం రాజు ముదిరాజ్, పెద్దిరెడ్డి సుజాత, మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, చంద్రగిరి జ్యోతి సతీష్, నాయకులు సంభాశివా రెడ్డి, జలగం చంద్రయ్య, దూసకంటి వెంకటేష్, రామ్ మోహన్, యువ నాయకులు ఆనందరెడ్డి, ఎన్ఎంసి యువజన విభాగం అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app