SAKSHITHA NEWS

నూతన జంటను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్పల్లి,మేకల వెంకటేష్ ఫంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ శివరాత్రి యాదగిరి కూతురి నిశ్చితార్థనికి హాజరై నూతన జంటను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app