
మృతుల కుటుంబాలను పరామర్శించిన కెఆర్ దిలీప్ రాజ్ *
సాక్షిత : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బైరాన్ పల్లి యువజన కాంగ్రెస్ నాయకుడు లోకిని తరుణ్ సంవత్సరీక కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కె ఆర్ దిలీప్ రాజ్ పాల్గొన్నారు,
తరుణ్ మరణంతో వారి కుటుంబం పెద్దదిక్కును కొల్పోయిందన్నారు లోకినీ తరుణ్ కుటుంబానికి యువజన కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలలో తరుణ్ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు ,ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేటప్పుడు తరుణ్ కుటుంబాన్ని మొదటి లబ్ధి దారు కుటుంబంగా ఎన్నుకోవాలని ఇందిరమ్మ కమిటీకి సూచించారు,
తరువాత…
అదే గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కల్లేబోయిన రవి కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేసారు రవికుమార్ కుటుంబానికి యువజన కాంగ్రెస్ తరుపున అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కళ్లేబోయిన కుమారస్వామి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగనబోయిన రామకృష్ణ కాంగ్రెస్ జిల్లా నాయకులు కర్ర హరీష్ రెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా పథాన కార్యదర్శి గడ్డం వరుణ్. బస్కె ప్రణయ్ నియోజకవర్గ అద్యక్షులు ఆవుల పవన్ మండల అధ్యక్షుడు వీర సుధాకర్ స్థానిక నాయకులు జట్టి యుగెందర్. రుద్రారపు అనిల్ రేమిడి నితిన్. ముల్కలపెల్లి రవికుమార్ కాళ్ళేబోయిన రాజ్కుమార్. జట్టి సంజయ్. సాయి కృష్ణ. కొల చందు. మౌటం శ్యామ్. తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app