
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్….
నిజాంపేట్ మునిసిపల్ కోర్పిరేషన్ 7డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీలోని శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి దేవాలయం 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హత్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద , నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్యఅతిధులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు…
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎంతో శక్తివంతమైన ముత్యాలమ్మ తల్లి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సుజాత, నాయకులు సాంబాశివా రెడ్డి, జలగం చంద్రయ్య శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ మంజునాథ్, ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ముదిరాజ్, కమిటీ సభ్యులు రామ్ భ్రమ చారీ, కొండా బాబు, రాజు, ఆనంద్, బాలాజీ, నాగేశ్వర్ రావు, 191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ రాజేష్,191 ఎన్టీఆర్ నగర్ మహిళా అధ్యక్షురాలు శోభరణి, సంక్షేమ సంఘం మరియు దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app