
విఘ్నాలు తొలగించి వరాలను సిద్ధించే దైవం వినాయక స్వామి : ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ….
125 – గాజుల రామారం డివిజన్ రావి నారాయణరెడ్డి (తూర్పు) కాలనీలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. మనం చేపట్టే కార్యంలో విజ్ఞాలను తొలగించి వరాలను సిద్ధింప చేసే దైవం వరసిద్ధి వినాయక స్వామి అని, స్వామివారి దయతో ప్రజలకు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, మేడ్చల్ మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, నాయకులు చెట్ల వెంకటేష్, రావి నారాయణ రెడ్డి ,(తూర్పు) కాలనీ ప్రెసిడెంట్ నారాయణ, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app