జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ మీటింగ్.. కార్పొరేటర్ రాగం నాగేందర్

Spread the love

Review meeting with officials of GHMC Electrical Department.. Corporator Ragam Nagender

జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ మీటింగ్.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్


సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్.. కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి రివ్యూ సమీక్ష సమావేశంలో డివిజన్ లోని పలు కాలనీలలో సమస్యలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ముఖ్యమైన కూడలిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని,

తదితర కాలనీలలో, బస్తీలలో స్ట్రీట్ లైట్స్ అవసరమైన చోట నూతన ఎలక్ట్రికల్ పోల్స్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ సూచిస్తు జాప్యం లేకుండా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యాక్రమంలో జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎఇ రాజశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నజీరుద్దీన్, సిసిఎంఎస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, ఆర్ జికె వాటర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లేష్, జమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page