సర్వే చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Spread the love

ప్రకాశం జిల్లా

పుల్లలచెరువు ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్వో దాస్ అధ్యక్షతన విలేజ్ సర్వేర్ లకు D I. సుబ్బారావు విలేజ్లలో సర్వే చేసే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమ నిబంధనలు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దాస్ డిటి కిరణ్ మండల సర్వేయర్ రాము నాయక్. విలేజ్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page