ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట

Spread the love

ప్రజాపాలన అభయా హస్తం గ్యారెంటీ ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని వర్ధన్నపేట మున్సిపల్ 11 వ వార్డులో ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

హనుమకొండ జిల్లా..

వర్ధన్నపేట మున్సిపల్ పరిధి లోని 11వ వార్డు అభయాసం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కే ఆర్ నాగరాజు . అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి వారికి అన్ని విధాలుగా ప్రజలకు సలహాలు సూచనలు ఇస్తూ దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను వారు సూచించారు ప్రజలందరూ ఆగం కాకండి ఇది నిరంతర ప్రక్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . అవసరం అయితే ఇంకా కొన్ని రోజులు పెంచుకుందామని అని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్ ,కౌన్సిలర్ సమ్మెట సుధీర్, టౌన్ అధ్యక్షులు కుమారస్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి మాజీ ఎంపీటీసీ కమ్మగొని ప్రభాకర్ గౌడ్, మహమ్మద్ చోటు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరుకుడు వెంకటయ్య, ఎండి అప్సర్, మున్సిపల్ కమిషనర్ జోన, ఏ.వొ, ఎమ్మార్వో, ఎంఈఓ, ఆర్పీలు సీఎం నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 04 At 2.23.09 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page