పెద్ద దోర్నాల ఎస్సై, శ్రీనివాసరావు వాహనాల తనిఖీ చేపట్టారు

Spread the love

ప్రకాశం జిల్లా….

పెద్ద దోర్నాలలోని స్థానిక మిర్చి యార్డు సమీపంలో పెద్ద దోర్నాల ఎస్సై, శ్రీనివాసరావు వాహనాల తనిఖీ చేపట్టారు, ఈ సందర్భంగాసరియైన వాహన పత్రాలు లేని వాహనదారులకు అపరాధ రుసుము విధించారు, ప్రతి ఒక్కరూ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ద్విచక్ర వాహనదారులకు సి బుక్, పొల్యూషన్ సర్టిఫికెట్ విధిగా ఉండాలన్నారు, ద్విచక్ర వాహనదారులుమద్యం సేవించి ద్విచక్ర వాహనాలను నడపరాదని ఆ విధంగా ద్విచక్ర వాహనాలు నడిపినట్లు అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

*వార్త సేకరణ శ్రీకాంత్ దోర్నాల *

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page