Latest Story
appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తిalluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిgovt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేతpharma ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకుcollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్bhakti ratna భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంtirumala తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుmedak ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతంcoal బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.rtc ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళrahul తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..brs బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మాbrs బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయcm సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబుmallareddy మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్ap ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..ration రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:pawan kalyan పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓpublic ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధిmla మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..sonusood సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..britain బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమిsri vasavi శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలోgandhi bhavan గాంధీ భవన్ ముందు ఆందోళనmla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందుgudumba గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.world ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వంcm ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడుjournalists జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏfarmer రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిinspiration దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిnsui శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దుshankarpally శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలుchildren పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగిందిpeople ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

Today Update

Ginna is all set to entertain you from 𝟤𝟣𝓈𝓉 𝒪𝒸𝓉𝑜𝒷𝑒𝓇.

Ginna is all set to entertain you from 𝟤𝟣𝓈𝓉 𝒪𝒸𝓉𝑜𝒷𝑒𝓇. 𝟬𝟴 𝗗𝗮𝘆𝘀 𝘁𝗼 𝗚𝗼! #GinnaOn21stOct💥 Get ready for a joyous gun ride in theatres soon! DynamicStar⭐️ @iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial…

ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈశ్వర్ విల్లాస్,వర్టెక్స్ లేక్ వ్యూ, శ్రీనివాస అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పర్యటించడం జరిగింది.వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి,…

‘బాయ్‌ ఫ్రెండ్ ఫర్ హైర్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ మూవీ

‘బాయ్‌ ఫ్రెండ్ ఫర్ హైర్’ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫుల్ మూవీ: హీరో విశ్వంత్ ఇంటర్వ్యూ విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ (BFH). స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వేణు మాధవ్ పెద్ది, కె నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 14న చిత్రం విడుదల కానున్న నేపధ్యంలో విశ్వంత్ హీరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ లో కోర్ ఎమోషన్ ఏమిటి ? బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ లో మంచి ప్రేమ కథ వుంటుంది. ఇందులో ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ‘కాన్సెప్ట్ ని చాలా ఇంట్రస్టింగ్ చుపిస్తున్నాం. చాలా ఫన్ వుంటుంది. మీరు లవర్ బాయ్ పాత్రలు చేస్తారు ఇందులో ప్లే బాయ్ లా కనిపిస్తున్నారు ? మొదటిసారి నా కంఫర్ట్ జోన్ ని దాటి ఈ సినిమా చేస్తున్నా. అయితే పూర్తి ప్లే బాయ్ లా ఇందులో నా పాత్ర వుండదు. దిన్ని చాలా మంది  బోల్డ్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఇందులో మోడరన్ కంటెంట్ వుంటుంది తప్పితే  బోల్డ్ ఫిలిం కాదు. చాలా క్లీన్ ఫిల్మ్. చాలా మంచి ఎమోషన్ వున్న లవ్ స్టొరీ. ఇందులో మీ పాత్రని మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా ? నా నిజ జీవితానికి  దగ్గరగానే వుంటుంది. నాకు కాస్త సిగ్గు, మొహమాటం ఎక్కువే. హైర్ కాకుండా ఇందులో ఇంకెలాంటి ఎలిమెంట్స్ వుంటాయి ? పెళ్లి గురించి కూడా ఇందులో ప్రస్తావన వుంది. పెద్దల కుదిర్చిన పెళ్లిలో కూడా ఇద్దరి మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉండాలనేది ఇందులో చూపించాం. ఇది చాలా ఇంటరెస్టింగా వుంటుంది. యూత్ ఆడియన్స్ కి నచ్చే సినిమా ఇది. బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ని మీరు ఎంత వరకూ సపోర్ట్ చేస్తారు ? బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ ఎమోషనల్ సపోర్ట్ యాప్. ఈ సినిమాలో నేను చేసింది కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్  గానే వుంటుంది. ఈ సినిమాకి స్ఫూర్తి వుందా ? ఒక ఫన్ మూవీ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న దానినే ఎంటర్ టైన్ మెంట్ విధానంలో చూపించాం. ద్రువన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మీ పాత్రలని ఎలా ఎంచుకుంటారు ? నేను కథలని నమ్ముతాను. మన కంటే సినిమా గొప్పది. ఒక సినిమా చేసిన తర్వాత అందులో మనం కాదు మన పాత్ర గుర్తుండాలి. అలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. హీరోయిన్ మాళవిక గురించి ? చాలా వండర్ ఫుల్ గా చేసింది. తన కొత్తగా వచ్చినప్పటికీ అన్ని విషయాలు చాలా తొందరగా నేర్చుకుంది. తన పాత్ర చాలా ఇంట్రస్టింగా వుంటుంది. కొత్తగా చేయబోతున్న చిత్రాలు ? రామ్ చరణ్-శంకర్ గారి సినిమా చేస్తున్నా. కథ వెనుక కథ అనే సినిమా విడుదలకు రెడీగా వుంది. నమో అనే ఎంటర్ టైనర్ వస్తోంది. ఇది చాలా కొత్తగా వుంటుంది. అలాగే కాదల్ అనే సినిమా. భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ? హారర్ తప్ప మిగతా జోనర్ సినిమాలన్నీ చేస్తా. గౌరవప్రదమైన సినిమాలు చేయాలనే వుంటుంది. ఆల్ ది బెస్ట్ థాంక్స్

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు ఉపన్నిక…

”గాడ్ ఫాదర్” విజయం మరిన్ని వైవిధ్యమైన పాత్రలు

”గాడ్ ఫాదర్” విజయం మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయలనే ఉత్సాహాన్ని ఇచ్చింది: మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ మెగాస్టార్ చిరంజీవి నటించిన  ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ చిత్రంతో…

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ అన్ స్టాపబుల్ షోలో నిజాలు చెప్పినందుకా ఎన్టీఆర్ కుటుంబంపై దుర్భాషలు ఆనాడు ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టారు కదా కొడాలి నాని చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది తట్టుకోలేకే బాలకృష్ణ, చంద్రబాబుపై మళ్ళీ…

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష *సాక్షితతాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల…

అనుమతిలేని బాణాసంచా నిల్వలు

అనుమతిలేని బాణాసంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన మార్కాపురం పోలీసులు. దీపావళి పండుగ దృష్ట్యా ఏవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, ఊరిమధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే…

ఫ్లోరైడ్ స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా…

ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే ముఖ్యమంత్రి జగన్

ఆంధ్ర ప్రజల గుండె చప్పుడే మన ముఖ్యమంత్రి జగన్ !!— మంత్రి జోగి రమేష్ సాక్షిత : పలు సంక్షేమ పథకాల ప్రదాత, విద్యా సంస్కరణల ఆద్యుడు ఆరోగ్య సంరక్షకుడు, ప్రతి ఇంటా పెద్ద కొడుకు, అందరి బంధువు ఆంధ్ర ప్రజల…

ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ

సాక్షిత : ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మెట్టుగూడ డివిజన్ కు సంబంధించిన ఆసరా పించన్ల గుర్తింపు కార్డుల పంపిణీ శిబిరం గురువారం సితాఫలమండీ లోని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. మేట్టుగుడా కార్పొరేటర్ శ్రీమతి…

నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి

సాక్షిత *నల్లగొండ జిల్లామునుగోడు నియోజకవర్గం నామినేషన్ వేనున్న పాల్వాయి స్రవంతి….హాజరుకానున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎల్పీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క నల్లగొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి…

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు

50 లక్షల వ్యయంతో నూతనంగా సీసీ రోడ్డు పనుల ప్రారంభం…! సబీహా గౌసుద్దీన్ కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తూరు సీతయ్య నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , 50 లక్షల వ్యయంతో నూతనంగా సిసి రోడ్డు పనులను…

నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ శ్రీ పల్లారాజేశ్వర్ రెడ్డి , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా విప్

చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *సాక్షిత : * మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా చండూరు మండలం లోని పులిమేల గ్రామం ఇంచార్జ్ శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి…

బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా నాంపల్లి మండలం దామెర, నెరేళ్లపల్లి గ్రామాలలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి బయలు దేరే బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభం చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి…

మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నిక

సాక్షిత : మునుగోడ్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో TRS అభ్యర్ధి గెలుపు ఖాయం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్తం చేశారు. గురువారం సనత్ నగర్ లో 3.87 కోట్ల…

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.

ఇంటింటికీ వెళ్లి ప్రతీ ఓటరుని కలవాలి.. ఇంఛార్జిలతో సమావేశమైన ఎమ్మెల్యే… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో 5, 6వ వార్డుల్లో 100 ఓట్లకు ఒకరిగా నియమించిన ఇంఛార్జిలతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమావేశం అయ్యారు. ఈ…

క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది..ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది : ఆది సాయికుమార్‌ ఇంటర్వ్యూ

క్రేజీ ఫెలో’ లో మంచి మ్యాజిక్ వుంది..ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది : ఆది సాయికుమార్‌ ఇంటర్వ్యూ మంచి స్క్రిప్ట్‌లు ఎంపిక చేసుకుంటూ, విభిన్నమైన సినిమాలు రూపొందించే నిర్మాత కె.కె.రాధామోహన్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఆయన నిర్మించిన యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘క్రేజీ ఫెలో’.  దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో ఆది సాయికుమార్‌  విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘క్రేజీ ఫెలో’ ఎలా వుండబోతుంది ? చాలా మంచి ఎంటర్ టైనర్ . సినిమా పట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్‌ గారికి కూడా చాలా బాగా నచ్చి సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్రేజీ ఫెలో లో మంచి మ్యాజిక్ వుంది. మీ పాత్ర ఎలా వుండబోతుంది ? ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే క్యారెక్టర్. చాలా ఎంటర్ టైనింగా వుంటుంది. నర్రా శ్రీనివాస్, అనీస్ కురువిల్లా పాత్రలతో పాటు మిగతా పాత్రలు కూడా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ఫ్రెష్ నెస్ వుంటుంది. ఇందులో చాలా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు కదా ?  దీనికి కారణం దర్శకుడే. ఒక చేంజ్ ఓవర్ కావాలని అడిగారు. ప్రేమ కావాలి సినిమాకి రామ్ అనే హెయిర్ స్టయిలీస్ట్ చేశారు. క్రేజీ ఫెలో కోసం మళ్ళీ కలసి పని చేశాం. కొంచెం బరువు కూడా తగ్గాను. చాలా మంది లవ్లీ , ప్రేమ కావాలి లాంటి సినిమాలు చేయమని అడుగుతారు. అలాంటి వైబ్ వుండే సినిమా క్రేజీ ఫెలో. మీ పర్శనల్ గా ఏ జోనర్ ఇష్టం ? నాకు ఎంటర్ టైనర్ ఇష్టం. ప్రేమ కావాలి, లవ్లీ సినిమాలు అలా విజయం సాధించినవే . అలాగే రియలిస్టిక్ స్క్రిప్ట్ ఒకటి చేయాలనీ వుంది. లవ్లీ, ప్రేమ కావాలి తర్వాత మీకు నచ్చిన సినిమాలు ? ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కి చాలా మంచి పేరు వచ్చింది. ‘నెక్స్ట్ నువ్వే’ సినిమాకి కూడా మంచి రెస్పాన్ వచ్చింది. అలాగే తీస్ మార్ ఖాన్ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు క్రేజీ ఫెలో కూడా ఎంజాయ్ చేస్తూ చేశా. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నా. మీ కెరీర్ విషయంలో నాన్నగారి జోక్యం ఎలా వుంటుంది ? కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు  తీసుకుంటాను (నవ్వుతూ)ముందు చక్కగా వినమని చెబుతారు. ఆయన జడ్జ్ మెంట్ బావుటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ చేయాలి. హీరోయిన్స్ గురించి ? ఇద్దరు హీరోయిన్స్ అద్భుతంగా చేశారు. దిగంగన సూర్యవంశి కి మంచి పేరు వస్తుంది. మంచి డ్యాన్సర్.అలాగే మిర్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేసింది. తన పాత్ర కూడా బావుటుంది. కామెడీ చేయడంలో సవాల్ వుంటుందా ? ఈ సినిమా కామెడీ విషయంలో దర్శకుడు చాలా పర్టిక్యులర్. టైమింగ్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు.  కామెడీ చాలా సహజంగా చేశాం. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్ గా వుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ? ఆర్ఆర్ ద్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ బావుంటాయి. తను మంచి లిరిక్ రైటర్ కూడా. చాలా హార్డ్ వర్క్ చేసి మంచి ఆల్బం ఇచ్చాడు. ప్రేక్షకులకు క్రేజీ ఫెలో ఎలాంటి ఇంపాక్ట్ ని ఇస్తుంది ? మంచి ఎంటర్ టైనర్ చుశామనే ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా చుసిన ప్రేక్షకులు బావుందని పదికి చెప్పుకునేలా వుంటుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది. క్రేజీ ఫెలో మీ కెరీర్ కి ఎంత ముఖ్యం ? చాలా రోజుల తర్వాత మంచి చేంజ్ ఓవర్ వచ్చింది. లుక్ బావుంది.  పాటలు, డైలాగులు , కాస్టింగ్ , గుడ్ వైబ్ తో ప్రేక్షకుల ముందుకు వెళుతుంది. సినిమాకి మంచి విజయం వస్తుందనే ఆశిస్తున్నాను. కొత్తగా చేయబోతున్న సినిమాలు ? టాప్ గేర్ అనే థ్రిల్లర్,  మరో క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి. అలాగే ‘పులి మేక’ అనే వెబ్ సిరిస్ కూడా చేస్తున్నా. ఆల్ ది బెస్ట్…

The Thrilling Trailer of Karthi Sardar

TOMORROW it is 🔥 The Thrilling Trailer of @Karthi_Offl’s #Sardar 👁️ is on its way to leave you in Awe ↔️ SardarDeepavali at your nearest cinemas on Oct 21st 🗓️…

All set for the GodFather Success Press Meet

All set for the #GodFather Success Press Meet❤️‍🔥 Watch Live Here! https://youtu.be/h7UnKo46h9s BlockbusterGodfather Megastar @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @SuperGoodFilms_ @KonidelaPro

Hegde Pooja a very Happy Birthday!

She has come, she has conquered!Here’s wishing the ruler of hearts @hegdepooja a very Happy Birthday! 😇 HappyBirthdayPoojaHegde #HBDPoojaHegde #PoojaHegde

Boy Friend For Hire USA PREMIERS TONIGHT

BoyFriendForHire ♂️ USA PREMIERS TONIGHT💥 Here’s the theatres list for the Youthful Fun Entertainer🍿 Tickets 🎟️available at @Fandango & @atomtickets @mynameisViswant @malavika2831 @isantydirector @Chaitanyaniran @niran_reddy @venumadhavpeddi @Primeshowtweets @swastikacinema

On the eve of Karva Chauth Sonu Sood pledges to empower women

Sonu Sood pledges to empower women on the even of KarvaChauth Actor and philanthropist Sonu Sood has always stood by the virtue of helping all those who are in need.…

ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు

సాక్షిత :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ కి చెందిన మల్లని రాజేష్ కి మంజూరైన టెంట్ హౌస్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని…

సుప్రీమ్ హీరో సాయితేజ్ చిత్రానికి మ్యూజికల్ సన్సేషన్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం!

సుప్రీమ్ హీరో సాయితేజ్ చిత్రానికి మ్యూజికల్ సన్సేషన్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం! సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తున్న నూతన చిత్రానికి పాన్ ఇండియా సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాలకు సంగీతం అందించిన…

ప్రత్యేక పూజా కార్యక్రమం

124 డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా కార్పొరేటర్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించడం…

ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్

ముంపు ప్రాంతాన్ని సందర్శించిన కాంగ్రెస్ నాయకులు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్(జీడిమెట్ల) లోని అంగడిపేట్ లో నిన్న కురిసిన వర్షానికి నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .ఈ సందర్భంగా స్థానికులు నర్సారెడ్డి భూపతిరెడ్డి…

The Gripping Haseena Teaser Launch by Adivi Sesh On 14th Oct At 05:11 PM

The Gripping #Haseena Teaser Launch by @AdiviSesh On 14th Oct At 05:11 PM 💫 ! @Priyank89896975@actor_sai #Thanveer@naveeneragani1 #RajashekarReddy #Thanveermd #HarishKrishna #NavaneethChari #RaamKanda @LahariMusic @PROSaiSatish

Na Venta Paduthunna Chinnadevadamma Grand Releasing

Na Venta Paduthunna Chinnadevadamma Grand Releasing tomorrow in nearest theaters💫 ! @bookmyshow : https://bit.ly/3SV8N5L #TejKurapati #AkhilaAakarshana #VenkatVandela #MulletiKamalakshi #MulletiNageswaraRao @mangomusiclabel #NandamuriHari #RajadhaniArtMovies #GVRFilmMakers

Introducing Satyam Rajesh as ‘𝐏𝐚𝐧𝐝𝐮’ from Ginna

He is ready to force you break into laughter. Introducing #SatyamRajesh as ‘𝐏𝐚𝐧𝐝𝐮’ from #𝔾𝕀ℕℕ𝔸🔥 GinnaBhai🔥 #GinnaOn21stOct💥 @iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth

8 Days to go for The Love Laughter & Fun-Filled Youthful Entertainer Ori Devuda

8 Days to go for The Love ♥️, Laughter & Fun-Filled Youthful Entertainer #OriDevuda 🦋 Watch #OriDevudaTrailer 👇▶️ https://youtu.be/x4-7tqS1h_Q OriDevudaOnOct21st @VenkyMama @VishwakSenActor @Dir_Ashwath @mipalkarofcl @StarAshaBhat @vidhu_ayyanna @vamsikaka @leon_james

Allu Arjun receives Indian Of The Year award

.@alluarjun receives #IndianOfTheYear award, the first south Indian actor to do so. Hosted by @CNNnews18, the award was given by @smritiirani. Dedicating his award to covid warriors, the actor, who…

The melancholy of Love #Kallalona OUT NOW

The melancholy of Love #Kallalona OUT NOW 🎵 https://youtu.be/cFqr839cxdQ BoyFriendForHire ♂️ RELEASING TOMORROW💥 Tickets ⬇️🎟️ https://bit.ly/BFHtickets @mynameisViswant @malavika2831 @isantydirector @Chaitanyaniran @niran_reddy @venumadhavpeddi @Primeshowtweets @swastikacinema

శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి

శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించండి : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి * సాక్షిత : రొంపిచర్ల మండలంలోని విప్పర్ల రెడ్డిపాలెం గ్రామంలో నిర్మించ తలపెట్టిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి…

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని భవన కార్మికల నూతన కమిటీ

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని భవన కార్మికల నూతన కమిటీ …. భవన కార్మికుల నూతన కమిటీ వినవంక మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస సాంబయ్య.జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల…

A rom-com entertainer Madhi Theatrical trailer will be out on 15th October at 7:00PM

A rom-com entertainer #Madhi Theatrical trailer will be out on 15th October at 7:00PM Music by #PVRRaja Directed #NagaDhanush ShreeramNimmala #RichaJoshi #NagaDhanush #RamuKishan #PragathiPictures #AdityaMusic

First ever Insta Live of Megastar K Chiru garu Tweets with Puri Garu Live

First ever Insta Live of Megastar @KChiruTweets garu with Puri Garu Live now 💥 Watch here! https://instagram.com/chiranjeevikonidela/live/18000439288509977?igshid=YmMyMTA2M2Y= BlockbusterGodfather

One Hour to go

One Hour to go 💥💥 Journalist Govardhan aka #PuriJagannadh chit-chat with our #GodFather 😎 First ever Insta Live of Megastar @KChiruTweets garu with Puri garu today at 8:30 PM 💥…

You cannot copy content of this page