కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని భవన కార్మికల నూతన కమిటీ

Spread the love

కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని భవన కార్మికల నూతన కమిటీ ….

భవన కార్మికుల నూతన కమిటీ వినవంక మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస సాంబయ్య.
జిల్లా ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ పాల్గొని నూతన కమిటీని ఏకగ్రీవంగా జరిగింది అధ్యక్షునిగా సబ్బని రమేష్
ఉపాధ్యక్షులుగా ఇజిగిరి కోటయ్య. ఆసమ్ సదయ్య
ప్రధాన కార్యదర్శి మారుమూల సమ్మయ్య
ఉప కార్యదర్శి గాజుల సమ్మయ్య
కార్యదర్శి కురుమిళ్ళ సదయ్య.
దాసర రాజయ్య
ఆర్గనైజర్ అంగిడి తిరుపతి
కార్యవర్గ సభ్యులు
హిజిగిరి బాలయ్య.
తప్పెట ప్రేమయ్య. మేకల శంకర్ .మిట్టపల్లి జయరాజ్ .పోతరాజు రమేష్.
పునపర్తి జంపయ్య తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page