ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,దుర్గంచెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు
వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల పరిధిలోని దుర్గంచెరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు పాఠశాలలోకి వెళ్లిన తీరును పరిశీలించి మళ్లీ పునరావృతం కాకుండా…