తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు హైదరాబాద్:ఇంటర్మీడియట్ విద్యార్థు లకు తెలంగాణ ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది,ఫీజు చెల్లించు కోలేని విద్యార్థులకు మరో చాన్స్..రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లించు కోవచ్చని…