లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి
లోయలో పడిన బస్సు: ముగ్గురు ప్రయాణికులు మృతి హైదరాబాద్ : ఉత్తరాఖండ్ లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైనిటల్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు.…