కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”

Spread the love

కొనసాగుతున్న NBR “కన్నుల పండుగ.”


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి అధ్వర్యంలో 126 డివిజన్ (జగద్గిరిగుట్ట)లో నిర్వహించిన ఉచిత కంటి పరిక్ష శిబిరంలో కాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమైన సుమారు ౩౦ మందికి ఆసుపత్రిలో ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా ఆపరేషన్లు చేయించుకున్న వారిని TPCC సీనియర్ వైస్-ప్రెసిడెంట్,మాజీ ఎంపి డా.మల్లు రవి తో కలిసి వారిని పరామర్శించి వారికి పండ్లు,అల్పాహారం అందచేసిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి * మరియు క్యాంపు చైర్మన్ కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి .

Related Posts

You cannot copy content of this page