మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు, అకౌంట్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ కమర్తపు భానుచందర్ ప్రోత్సాహంతో నేలకొండపల్లి డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం సందర్భంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు మహిళా సంఘాల సభ్యులు, మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకుగాను నెహ్రూ యువ కేంద్ర తరపున మహిళలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page