లాకరం ట్యాంక్ బండ్ మధ్యలో నిర్మించ తలపెట్టిన నందమూరి తారక రామారావు

Spread the love

Nandamuri Taraka Rama Rao, who built in the center of Lacaram Tank Bund

లాకరం ట్యాంక్ బండ్ మధ్యలో నిర్మించ తలపెట్టిన నందమూరి తారక రామారావు విగ్రహం పనులు పరిశీలించిన తానా
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం లాకరం ట్యాంక్ బండ్ చెరువు మధ్యలో నిర్మించ తలపెట్టిన మాజి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం ఎర్పాటు స్థలంను తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా) బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.


తానా అధ్యక్షడు అంజయ్య చౌదరి, కాబోయే అద్యక్షుడు శృంగవరపు నిరంజన్, మాజి అధ్యక్షడు జై తాళ్లూరి, ట్రస్టీ విశ్వనాథ, కమ్మ సంఘం నగర అధ్యక్షుడు వల్లభనేని రామారావు, సెక్రటరీ సరిపుడి సతీష్, బోర్డు మెంబర్ సామినేని రవి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కొత్తపల్లి నీరజ, మాజి డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, పైడిపల్లి సత్యనారాయణ, దొడ్డా రవి, చిరుమామిళ్ళ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page