మునిసిపల్ చైర్మన్ తాటి కొండ స్వప్న పరిమాల్ , వినాయకుల యొక్క మండపాలను వార్డులలో వెలసిన ఘనానాయకులను దర్శించారు

Spread the love
Municipal Chairman Tati Konda Swapna Parimal visited the Ghanayaks who lit up the mandapams of the Vinayakas in the wards.

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత ) తాండూర్ పట్టణం లో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఈ సందర్బంగా మునిసిపల్ చైర్మన్ తాటి కొండ స్వప్న పరిమాల్ , హిందూ ఉత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వినాయకుల యొక్క మండపాలను వార్డులలో వెలసిన ఘనానాయకులను దర్శించారు.ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి నర్సిములు, పూజారి పాండు ఉపాధ్యక్షులు రామకృగారు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page