జిల్లా జైలును సందర్శించిన ఎంపీజే బృందం

Spread the love


MPJ team visited District Jail

జిల్లా జైలును సందర్శించిన ఎంపీజే బృందం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా జైలులో జైల్ సూపరిండెంట్ శ్రీధర్ ని మర్యాద పూర్వకంగా కలిసి‌, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియ జేశారు.

ఈ సందర్భంగా ఎంపీజే క్యాలెండర్ ను అధికారులకు అంద జేశారు. ఈ కార్యక్రమం లో జైలర్ లు సక్రు నాయక్, లక్ష్మీ నారాయణ, ఎంపీజే కార్యదర్శి జమీల్, కోశాధికారి హకీమ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page