హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మ తల్లి

Spread the love

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో గల శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ జమదగ్ని మహాముని రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ , హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాల హరీష్ రావు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, మనోహర్ గౌడ్, వేణు , తిరుమలేష్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page