తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

Spread the love

MLC Shambhipur Raju inspected the arrangements for the Telangana National Unity Diamond Festival.

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో జరుగుతున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ వేడుకల ఏర్పాట్లను మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అధికారులతో కలిసి పరిశీలించారు.

వేలాది మందితో నిర్వహించే మీటింగ్ కావడంతో ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, పార్టీ కమిటీల ప్రతినిధులు, తెరాస శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page