షాపూర్ నగర్ లో ‘కాంచీపురం మంగళ గౌరి సిల్క్స్‘ ప్రారంభించిన ఎమ్మెల్యే

Spread the love

MLA who started ‘Kanchipuram Mangala Gauri Silks’ in Shapur Nagar

షాపూర్ నగర్ లో ‘కాంచీపురం మంగళ గౌరి సిల్క్స్‘ ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంచీపురం మంగళ గౌరి సిల్క్స్ షోరూంను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్,

యజమానులు కృష్ణ మూర్తి, విజయ్, సీనియర్ నాయకులు మహ్మద్ మక్సూద్ అలీ, మన్నె బాలేష్, మధు మోహన్, సిద్ధిక్, ముకుంద రావు, శేఖర్ రావు, అశోక్, ప్రభుదాస్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page