ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి ని అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం

Spread the love

MLA Mekapati Vikram Kumar Reddy All India Dalit Tribal Welfare Association

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి ని అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం(AISCSTWA)
తరఫున మర్యాదపూర్వకంగా కలిసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికైనందుకు అభినందనలు

తెలియజేసి నిత్యం ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా చొరవచూపాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం (AISCSTWA) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనవల ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి మురళీకృష్ణ మరియు ఆ జిల్లా నాయకులు కలవడం జరిగింది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page