ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య

Spread the love

ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య
-మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దేలా సీఎం జగన్ చర్యలు – ఎమ్మెల్యే కొడాలి నాని

*సాక్షిత *గుడివాడ : కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏ.ఆవులయ్య ఎమ్మెల్యే కొడాలి నానిను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా నూతన సూపర్డెంట్ ఆవులయ్యతో ఎమ్మెల్యే నాని కొద్దిసేపు మాట్లాడారు. మాదకద్రవ్య రహిత ప్రాంతంగా ఏపీను తీర్చి దిద్దడంలో సీఎం జగన్ చేస్తున్న కృషిలో పోలీస్,SEB శాఖల సమన్వయంతో జిల్లాలో ఎక్సైజ్ శాఖ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే నాని సూచించారు. అక్రమ మద్యాన్ని నియంత్రించడంలో సచివాలయ మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని సూపర్డెంట్ ఆవులయ్యతో అన్నారు.

Related Posts

You cannot copy content of this page