Spread the love
Read Time:36 Second
MLA Goodem Mahipal Reddy inspected the statue of Dr. Babasaheb Ambedkar
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ కూడలిలో త్వరలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు.

Spread the love