కుట్టు మిషన్ లు, దుప్పట్లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

Spread the love

Minister Puvwada who distributed sewing machines and blankets. కుట్టు మిషన్ లు, దుప్పట్లు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

సత్య మార్గం సొసైటీ సర్వీసెస్ సొసైటీ అధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ ఇచ్చి వారికి తానా తరుపున సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి సమకూర్చిన 33 కుట్టు మిషన్ లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా ఆయా కుట్టు మిషన్ లు పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక వృద్దులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్ కర్నాటి కృష్ణా, మాడురి ప్రసాద్, ఆళ్ల నిరిషా రెడ్డి, దాదే అమృతమ్మ, శ్రీలక్ష్మి, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, స్ధానిక సమన్వయకర్త బండి నాగేశ్వరరావు, నాయకులు మెహబూబ్ అలీ, అన్నం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page