ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం

Spread the love

ఫిర్యాదులు చేయండి తక్షణమే స్పందిస్తాం

                        -వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా 

శాంతి భద్రతలు లేదా ఇతరత్రా ఎదైన ఫిర్యాదులు చేస్తే తక్షణమే స్పందించడంతో పాటు తగు చర్యలు తీసుకోబడుతాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రజలకు సూచించారు.  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రత పరిరక్షణకై తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజలు పోలీస్‌ కమిషనర్‌కు మరింత సులువుగా తమ ఫిర్యాదులను అందజేసేందుకు ప్రత్యేక చర్యలు గైకోనడం జరుగుతుంది. 

ఇందులోభాగంగానే ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదులను  వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని సెంట్రల్‌ కంప్లయింట్‌ సెల్‌ విభాగంలో  అందజేయాల్సి వుంటుంది. ఆలాగే ఫిర్యాదుదారులు 8712685061, 8712685070 నంబర్లకు ఫోన్‌ ద్వారాగాని లేదా వాట్సప్‌,   [email protected] మెయిల్‌ ద్వారా కుడా తమ ఫిర్యాదులను అందజేయవచ్చని. ఈ విభాగానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సంబంధిత పోలీస్‌ అధికారులకు పంపించి వచ్చినఫిర్యాదులపై తక్షణమే తగు చర్యలు తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికను రూపోందించడం జరిగిందని. అలాగే వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు వ్యక్తిగతంగా తమ ఫిర్యాదులను అందజేయాలనుకునేవారు. ఫిర్యాదు
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page