శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుక

Spread the love

*శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు *


సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7&26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వారి దేవాలయ నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వరా స్వామి వారి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలో ఈ రోజు మేడ్చల్ జిల్లా, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్ ఎం. బాలరెడ్డి, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారాయ ప్రసాద్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు, నాయకులు డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు,యువ నాయకులు, భక్తులు మరియు స్థానికులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page