కావలి పట్టణంలోని RSR కళ్యాణ మండపంలో స్థానిక కావలి శాసనసభ్యులు రామిరెడ్డి

Spread the love


Local Kavali MLA Ramireddy at RSR Kalyana Mandapam in Kavali town

నెల్లూరు జిల్లా: కావలి పట్టణంలోని RSR కళ్యాణ మండపంలో స్థానిక కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని, ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి శ్రీకాకాణి గోవర్ధన్ రెడ్డి .*

కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గం పరిశీలకులు కదిరి బాబురావు ,

విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి , తూర్పు, రాయలసీమ నియోజకవర్గ ఉపాధ్యాయ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page