నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు

Spread the love

కొదురుపాక, దేవునిపల్లి (నిమ్మనపల్లి) గ్రామంలో శ్రీ.నంభులాద్రి లక్ష్మి నరసింహ స్వామీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .

అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే కి స్వామీ వారీ ప్రతిమను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page