తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి ని కలిసిన పేర్నాటి.

Spread the love


Last time I met Tirupati District Collector K.Venkata Ramana Reddy.

తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి ని కలిసిన పేర్నాటి.


సాక్షిత : * తిరుపతిలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించవలసిందిగా కోరిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి .

ఈ సందర్భంగా పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గూడూరు నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు

Related Posts

You cannot copy content of this page