సి‌ఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు “ వనమా వేంకటేశ్వర రావు

Spread the love


Kottagudem MLAs who distributed the CM Relief Fund logs “ Vanama Venkateswara Rao

సి‌ఎం రిలీఫ్ ఫండ్ చెక్కలు పంపిణీ చేసిన కొత్తగూడెం శాసనసభ్యులు “ వనమా వేంకటేశ్వర రావు ..

పాత పాల్వంచ లోని ఎమ్మెల్యే గారి కార్యాలయం లో కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్, లక్ష్మీదేవి పల్లి, చుంచుపల్లి మండలాలకు* చెందిన 26 మంది పేదలకు సి‌ఎం సహాయ నిధి చెక్కులు వనమా పంపిణీ చేశారు.

కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం కలిపి 15 లక్షల 52 వేల రూపాయల విలువైన సీ.ఎం. ఆర్. ఎఫ్. చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page