దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్

Spread the love

*దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రైతు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి ఏ సందర్భంలో ఏం కావాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుసని తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.
ప్రతిపక్షాల ప్రగల్బాల మాటలు నమ్మరాదని, వాళ్ళు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాంటి రైతు సంక్షేమ విధానాలను అమలు చేయడంలేదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page