దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల పరారీకి సంబంధించి ఈ దాడులు జరుపుతున్నారు. బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను

అమరావతి: దేశవ్యాప్తంగా ఒకేరోజు ఐదు ఎయిమ్స్‌ ఆసుపత్రులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరితో పాటు రాజ్‌కోట్‌ (గుజరాత్‌), బఠిండా (పంజాబ్‌), రాయ్‌బరేలి (ఉత్తరప్రదేశ్‌),…

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితం

దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా ‘పీఎం సూర్య ఘర్‌: ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభించారు

రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని రావణుడితో పోల్చుతూ బీజేపీ పోస్టర్ చేయడంపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీపీసీసీ ప్రతినిధి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,…

అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా సేవ్ జర్నలిజం డే ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్

సేవ్ జర్నలిజం డే అక్టోబర్ 2 న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా “సేవ్ జర్నలిజం డే” ను పాటించాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU), ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ)పిలుపు ఇచ్చిన మేరకుపల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోనిపిడుగురాళ్ల…

దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్

*దేశవ్యాప్తంగా తెలంగాణ మాదిరి రైతు సంక్షేమం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

You cannot copy content of this page