నారా లోకేష్ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని

Spread the love

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీ జన్మదిన శుభాకాంక్షలు…..
పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమై తన పంథా చూపారు…..
ప్రజాక్షేత్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని చూస్తూ & రాజకీయ ఒత్తిళ్లకు ప్రజలు ఏ విధంగా ఇబ్బందికి గురౌతున్నారో స్వయంగా చూశారు…….
నారా లోకేష్ కీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు,సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను…..
– జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్

Whatsapp Image 2024 01 23 At 12.08.22 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page