పద్మశాలి సంఘం జగద్గిరిగుట్ట క్యాలెండర్ ఆవిష్కరణ…

Spread the love

125- జగద్గిరిగుట్ట డివిజన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం 2024 క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, విజయ శేఖర్ గౌడ్, స్థానిక నాయకులు, పద్మశాలి సంఘం జగద్గిరిగుట్ట అధ్యక్షులు భోగ రాజేష్, కుత్బుల్లాపూర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు బేతి గోపాల్, అధ్యక్షులు మునిపల్లి జనార్ధన్, గౌరవాధ్యక్షులు టి.నరసింగరావు, సలహాదారులు గూడూరి లక్ష్మీనరసింహులు, సలహాదారులు పల్లె దత్తాత్రేయ, వర్కింగ్ ప్రెసిడెంట్ మాయకోటి ప్రభాకర్, జనరల్ సెక్రెటరీ రుస్తుంపేట రవీంద్రబాబు, బోడగట్టు రాము, ఏనుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 23 At 3.13.06 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page